నల్గొండ మేకల అభినయ్ ఆడిటోరియం గ్రామీణ క్రీడల విజయోత్సవం

Aug 27, 2025 - 18:25
Aug 27, 2025 - 18:40
 0  15

నల్గొండ 23 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

నల్గొండ మేకల అభినయ్ ఆడిటోరియం ప్రాంగణంలో ఈషా ఫౌండేషన్ వారి ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి గ్రామీణ విజయోత్సవం క్రీడాల సందర్భంగా సురేష్ గుప్తా.. స్వచ్ఛభారత్ సూత్రంతో తడి వ్యర్ధాలు..పొడి వ్యర్ధాలు..అవికార వ్యర్ధాలు.. తెలంగాణ జిల్లాలో కాకుండా భారతదేశం మొత్తం తెలిసి తెలవక మానవ(వ్యక్తుల)కు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా వివరిస్తున్న కామన్ మ్యాన్ సురేష్ గుప్తా నల్లగొండ జిల్లా బ్యాంకు ఎంప్లాయ్ గా పనిచేస్తున్న సురేష్ గుప్తా.. చేస్తున్న మంచి పనులకు పెద్ద పెద్ద ఆఫీసర్లు,కలెక్టర్ల చేతుల మీదుగా అవార్డులు,రివార్డులు పొందిన వ్యక్తి సురేష్ గుప్తాను చూసి మనం కూడా అలా మారి మన పనులు మనమే చేసుకునే విధంగా వివరించడం జరిగింది. మనం ఒక్క ఇంట్లోనే మన పిల్లల, తల్లిదండ్రులు తిన్న ఇస్తరాకులను మనం పట్టుకోము కానీ వారు వందలాది మంది ఇస్తరాకులను తిన్న ఇస్తారు ఆకులను పట్టుకొని ముట్టుకొని మానవ మనుషులలో మార్పు రావాలని.. నూలు బట్ట తప్ప గత 40 సంవత్సరాల నుండి నేతన్న వేసిన వస్త్రాలను ధరిస్తూ.. ధరించాలంటూ..ప్రజాసేవకై అంకితమైన వ్యక్తి సురేష్ గుప్తా.. ఆయన మామూలు వ్యక్తి కాదు దేశ ప్రజలు వాడుతున్న ప్లాస్టిక్..వివిధ రకాల దుస్తులు..గురించి వారు వివరించారు. జై భారత్..జై జై భారత్.. జై స్వచ్ఛభారత్..జై జై స్వచ్ఛభారత్.. కల్తి లేని ఆహారాన్ని భుజిద్దాం.. మన ప్రాణాలను మనమే కాపాడుకుందాం.. ఓ మానవా ఇకనైనా మేలుకో..?కామన్ మ్యాన్ సురేష్ గుప్తా!