ప్రపంచ మహిళా దినోత్సవం.

Mar 6, 2024 - 19:15
 0  41
ప్రపంచ మహిళా దినోత్సవం.

జోగులాంబ గద్వాల 6 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎస్ఆర్టీసీ డిపో ఆవరణ నందు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గద్వాల డిపోలో మహిళా దినోత్సవ ప్రోగ్రాం ఈరోజు డిపో మేనేజర్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. 

     ఈ సందర్భంగా డ్యూటీ ల  యందు ప్రతిభ కనబరిచిన మహిళ కండక్టర్స్ కు ప్రశంస పత్రాలు ఇవ్వడం మరియు రెగ్యులర్ గ ఆర్టీసీ బస్ ల యందు ప్రయాణించే మహిళ ప్రయాణికులను సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333