ప్రజల దీవెనలు నాకు ఎల్లవేళలా ఉండాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి 29 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు ఆదివారం రోజు మా పెళ్లిరోజు సందర్భంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపి తమ ప్రేమను తెలియజేసిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు, మరియు మహిళా సోదరీ సోదరీమణులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..మీ అందరి ప్రేమ, అభినందనలు, ఆశీర్వాదాలు ఇలాగే ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని మీ ఆదరణ, మద్దతు తమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాము.మీ యశస్విని రాజరామ్మోన్ రెడ్డి పాలకుర్తి శాసన సభ్యురాలు