పార్ధివదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ

Feb 1, 2025 - 19:46
 0  1
పార్ధివదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 1: మిర్యాలగూడ టౌన్ 13 వ వార్డు (రామచంద్రగూడెం) తాజా మాజీ  కౌన్సిలర్ తిరుమలగిరి వజ్రం  తండ్రి అయిన తిరుమలగిరి జలంధర్   ఈ రోజు ఉదయాన్నే స్వర్గస్తులయినారువిషయం తెలుసకున్న బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ  వారి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం వారి మృతికి ప్రగడా సంతపాన్ని తెలియజేశారు వారి వెంట  తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు యడవెల్లి శ్రీనివాస రెడ్డి, రఘుమా రెడ్డి,తాజా మాజీ పార్టీ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, తలకొల శ్రీధర్ రెడ్డి, పార్టీ యువజన విభాగం పట్టణ  అధ్యక్షులు యర్రమళ్ళ దినేష్,  మాజీద్, సాదినేని శ్రీనివాస రావు,  పునాటి లక్ష్మీనారాయణ, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, మాలవత్ రవీందర్ నాయక్,దైద జాన్సన్, పుట్టాల సందీప్, అన్నపర్తి గంగాధర్, పుట్టాల పౌల్, షేక్ ఫయాజ్, దుర్గా, ఆయిల్ శ్రీను, ప్రేమ కుమార్, నాగయ్య,హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333