గద్వాల జిల్లా నూతన డీఈఓగా దానమ్మ.

జోగులాంబ - గద్వాల 22 జూలై 2023 తెలంగాణ వార్తా ప్రతినిధి గద్వాల .*జిల్లాకు నూతన విద్యాశాఖ అధికారిగా ఏం. దానమ్మ నియమితులయ్యారు..
ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న ఇందిరా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో బదిలీల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాకు నూతనంగా ఏం. దానమ్మ విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు..