నాలుగు లక్షల 50 వేల సీడ్ బాల్స్ తయారీ గత పది రోజులు
నాలుగు లక్షల యాభై వేల సీడ్ బాల్స్ తయారీ గత పది రోజుల నుంచి తయారుచేసిన మరియు ఈ రోజు తయారు చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుంత రాజగోపాల్ గారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గారి ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ఐదు కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి ఫారెస్ట్ లో చల్లించాలి అనే మహా యజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 15 రోజుల నుంచి డిస్టిక్ సీడ్ బాల్స్ ఇంచార్జ్ ఐ ఈ సి ఆఫీసర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రే గూరి హనుమంతరావు మరియు జిల్లా గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ 10 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయడం జరుగుతున్నది పత్రిక ముఖంగా తెలియజేశారుఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నేలకొండపల్లి వాసవి భవనంలో మరియు గవర్నమెంట్ హై స్కూల్ లో సుమారు 400 మంది విద్యార్థులతో మరియు 150 మంది వాసవి కుటుంబ సభ్యులతో ఈరోజు ప్రతి క్లబ్ నుంచి 10000 నుంచి 20000 వరకు 20 క్లబ్బులు తయారు చేయడం జరిగినది జిల్లా వ్యాప్తంగా 45 క్లబ్బులు ప్రతి క్లబ్ నుంచి 15000 నుంచి 20000 తయారు చేశారు నెలకొండపల్లిలో జరిగిన కార్యక్రమానికి 20 క్లబ్బులు పాల్గొన్నాయి జోన్ చైర్పర్సన్ రీజన్ చైర్ పర్సన్స్ డిస్టిక్ ఆఫీసర్స్ గౌతమి స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ కనపర్తి నాగేశ్వరరావు గారు వారి అధ్యాపక బృందం మరియు వారి విద్యాలయం నుంచి సుమారుగా 200 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్మాస్టర్ రమేష్ గారు మరియు అధ్యాపక బృందము మరియు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ రెండు కార్యక్రమాలని విజిట్ చేసిన ప్రధాన న్యాయమూర్తి గుంతా రాజగోపాల్ గారు ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారినీ జిల్లా ఇంచార్జ్ రేగురి హనుమంతరావుని జిల్లా గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాసుని గార్లను అభినందించారు సీడ్ బాల్స్ తయారుచేసిన అధ్యక్షులను కార్యదర్శులను కోశాధికారులను స్కూల్ విద్యార్థులని ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాధాకృష్ణ కోశాధికారి వరప్రసాద్ డిస్టిక్ ఆఫీసర్స్ రేగురి వాసవి దోసపాటి చంద్రశేఖర్ దోసపాటి కల్పన గెల్లా కృష్ణారావు కొత్త కరుణ కొత్త రమేష్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు దోస్పాట్ నాగేశ్వరరావు ,వల్లభు పరిమళ , అత్తులూరి నాగలక్ష్మి, గల్లా మధు మాటూరు శేషగిరిరావు వాసవి భవన అధ్యక్షులు పసుమర్తి శ్రీనివాస్ కార్యదర్శి ఎర్ర నాగేశ్వరరావు సభ్యులు దోసపాటి అచ్యుతరామయ్య పాల్గొని విజయవంతం చేశారు