ప్రపంచ పర్యాటక దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో పాల్గొన్న గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.