తెలుగు రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు"జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు

Oct 8, 2024 - 19:19
Oct 8, 2024 - 19:36
 0  79
తెలుగు రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు"జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా మన తెలుగింటి ఆడపడుచులు ఈ దసరా నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారిని రోజుకొక రూపంలో కొలుస్తూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రకృతిలో దొరికే అందమైన పుష్పాలతో ఆటపాటలతో మన సంస్కృతి సాంప్రదాయాలను కళలను అందరికీ తెలియజేస్తూ బతుకమ్మ ను పూజిస్తూ ఆనందంగా ఈ దసరా పండుగను జరుపుకోవడం అభినందనీయం. తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్న జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State