తెలంగాణలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ

అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు టెండర్ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి.. 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాలపరిమితి గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం.. ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయింపు 6 శ్లాబుల ద్వారా లైసెన్స్‌లు జారీ