తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు""నేలకొండపల్లి ఎస్సై

Dec 31, 2025 - 16:42
Dec 31, 2025 - 20:58
 0  13
తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు""నేలకొండపల్లి ఎస్సై

*తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. 

**నేలకొండపల్లి SI  

సంతోష్ **

 *నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా గడపండి.. 

నేలకొండపల్లి పోలీస్

నేలకొండపల్లి మండలం పరిధిలో డిసెంబర్ 31 తేదీన విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని SI సంతోష్ గారు తెలిపారు* 

*నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా DJ/డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్సులు, వినియోగిస్తే ఉపేక్షించేది లేదని అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు*.

*మైనర్లు వాహనాలు నడిపి పట్టుపడితే వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని...

నేలకొండపల్లి SI సంతోష్ గారు తెలిపారు*.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State