తాటిపాముల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు
తిరుమలగిరి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
తిరుమలగిరి పీహెచ్సీ పరిధిలో తాటిపాముల సబ్ సెంటర్ నందు మంగళవారం నాడు ఎక్సరే క్యాంపు నిర్వహించారు, ఇందులో భాగంగా 100కు పైగా ప్రజలు పాల్గొని వివిధ దీర్ఘకాలపు దగ్గు దమ్ము ఉన్న 60 సంవత్సరాలు పైబడిన, వ్యాధిగ్రస్తులకు అనుమానితులకు ఎక్సరే ద్వారా గుర్తించారు ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లెల వందన , పల్లె దవాఖాన డాక్టర్లు సంజీవన్, డాక్టర్,మణికంఠ రాజ్, ఏఎన్ఎం,జి, సంధ్య రాణి, డిస్ట్రిక్ట్ టీమ్ బడుగు ప్రసాద్ ,మాధవ్ రెడ్డి ,గ్రామ పంచాయతీ కార్యదర్శి , తాటిపాముల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయిని కృష్ణా యాదవ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు....