టీటీడీ లడ్డూ ప్రసాదం పై సంచలన రిపోర్ట్
తిరుమలకు లడ్డూ తయారీ కోసం సరఫరా అయ్యే నెయ్యి తయారీలో బీఫ్, టాలో, జంతువుల కొవ్వు, పంది కొవ్వు,చేపనూనెను వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్ లు ధ్రువీకరిస్తున్నాయని
చెప్పారు.
దీనికి సంబంధించి గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ను విడుదల చేశారు.
టీటీడీ నుంచి పంపించిన నమూనాలను వీరు పరీక్షించారని చెప్పారు.