పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ...

Sep 22, 2024 - 23:08
 0  7
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ...

భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో ఉన్నటువంటి అక్షయ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు కొర్రాజుల గుట్ట స్కూల్లో( నన్నపనేని మోహన్  స్కూల్)10 వ తరగతి 1990-91 సంవత్సరంలో చదువుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు, ఈ యొక్క కార్యక్రమానికి తోటి విద్యార్థిని, విద్యార్థులు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఏలూరు, భీమవరం, ఖమ్మం, సుమారు వందమంది ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నారు, యొక్క అపూర్వక కలయికను ఉద్దేశించి విద్యార్థినీ, విద్యార్థులు, చాలా సంతోషం గా ఉందని 33 సంవత్సరము తర్వాత కలవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థిని, విద్యార్థులు వారి యొక్క సంతోషాన్ని ఆనంద పరవశమై వ్యక్తపరిచినారు, ఈ యొక్క కార్యక్రమంలో చీకట్ల శరత్ బాబు, సిద్ధాంతపు వాసు, ఎర్రం శెట్టి పరశురాం, పంద సత్యానంద్, డేగల కిరణ్ కుమార్, కామెర్ల రవి, కటారి కృష్ణారావు, బర్ల ప్రభాకర్, కడాలి నాగరాజు, కుంచాల సదానందం, కిలిమి రామ్మోహన్ రెడ్డి, శ్రీపాద పావని, గోవ్వాల కనకదుర్గ, సత్య అనంతలక్ష్మి, నీలిమ, రాజ్యలక్ష్మి, సూర్య ప్రభ, స్వర్ణ లత, లలిత, కనక శ్రీ, సరస్వతి, పద్మజ, ఒగ్గు సంపత్ కుమారి, గంజి నాగ వెంకటలక్ష్మి, రామలక్ష్మి, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333