చెన మోని వారి కళ్యాణానికి హాజరైన స్నేహితులు

30-07-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెల్టూర్ గ్రామంలో చెన్న మోని మహేశ్వరి& రామకృష్ణల ఆహ్వానం మేరకు వీరి ప్రథమ కుమార్తె అయిన సౌజన్య,భారతి& ప్రవీణ్ ల కళ్యాణానికి హాజరైన చిన్ననాటి స్నేహితులు, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి భోజన తాంబూలాలు స్వీకరించారు.
ఇట్టి వివాహ కార్యక్రమానికి రామకృష్ణ స్నేహితులైన గుమ్మడం విష్ణు సాగర్, ఉమేష్ నాయుడు, డాక్టర్ కృష్ణ యాదవ్, మేకల స్వామి యాదవ్, శివకుమార్, ఆంజనేయులు, రామచంద్ర యాదవ్, లక్ష్మి, ఉమాదేవి పాల్గొన్నారు.