**ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన""శ్రీ దయాకర్ రెడ్డి*

తెలంగాణ వార్తా ప్రతినిధి నేలకొండపల్లి : *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన శ్రీ దయాకర్ రెడ్డి గారు* :
పేదవారిని ఆదుకోవాలని వారికి ఇల్లు ఏర్పాటు చేయాలనీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయించి పేదవారి సొంత ఇంటి కలను సహకారం చేయించిన
మన ప్రియతమా నేత పేదలపాటి పెన్నిధి గౌరవ తెలంగాణ రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని మంత్రి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి శ్రీ తుంబూరి దయాకర్ రెడ్డి గారు అన్నారు.
ఈ రోజు నేలకొండపల్లి గ్రామంలోని sc కాలనిలో మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు మంజూరి చేసిన ఇందిరమ్మ ఇల్లను సందర్శించిన దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులకు అవగాహనా కల్పించినారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితా గతిలో పూర్తి చేసుకొంటే వెంటనే బిల్లు మంజూరి అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు మండల నాయకులు మోర మల్లయ్య గుండా బ్రాహ్మం వాసంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.