ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Nov 23, 2025 - 13:20
 0  1122
ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

   నాగారం 23 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాలకు వెళితే నాగారం మండలం లోని సూర్యాపేట మరియు జనగామ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న జెసిబిని ఆటో ఢీ కొట్టడంతో వర్ధమానుకోట గ్రామానికి చెందిన పాస్టర్ ప్రభుదాస్ (70)  అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి భార్య మరియు ముగ్గురు కుమార్తెలు గలరు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి