**గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎర్నేని**

Oct 2, 2024 - 11:24
Oct 2, 2024 - 13:01
 0  110
**గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎర్నేని**

గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎర్నేని

 02 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణంలోని గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వేమూరి విద్యాసాగర్ నల్లూరి రవి నాగయ్య తతలు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State