రాజీమార్గం రాజా మార్గం ఎస్ఐ వెంకటరెడ్డి

Mar 24, 2026 - 14:11
 0  250
రాజీమార్గం రాజా మార్గం ఎస్ఐ వెంకటరెడ్డి

  తిరుమలగిరి 24 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి కోర్టులో  ఈనెల 28 తేదీన జాతీయ లోక్ అదాలత్ కలదు, కావున తిరుమలగిరి మండల పరిధిలో పోలీస్ స్టేషన్లో మీపై ఉన్న కేసులను, పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, భార్యాభర్తల సంబంధించినది, చిన్నచిన్న కొట్లాట కేసులు, రాజీ చేసుకోగలరు, ఈ జాతీయ లోక్ అదాలత్ ను అందరు ఉపయోగించుకోవాలని తిరుమలగిరి ఎస్సై గుత్త వెంకటరెడ్డి  తెలిపినారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి