గడువు 07-10-2025 వరకు పొడగింపు

నవోదయ లో 2025-26 సంవత్సరం లో ఇంటర్ & 9 వ తరగతి లో ప్రవేశలు.
???? 2025-26 సంవత్సరo లో ఇంటర్మీడియట్( New అడ్మిషన్ ) & 9 వ తరగతి లో మిగిలిన సీట్లు గురించి నవోదయ లో ప్రవేశలు
???? లాస్ట్ Date : 07-10-2025
???? కావాల్సినవి :ఏ class అయినా Bonafide,ఆధార్ కార్డ్, ఫోటో, సంతకం,మెయిల్ id, సెల్ No
???? Qualification: ప్రస్తుతం 2024-25 లో 9 వ తరగతి కి 8 వ తరగతి & ఇంటర్ కి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు
???? ఎక్సమ్:07-02-2026
పైన పేర్కొన్న నోటిఫికేషన్ కి కోచింగ్ ఇవ్వబడును. కోచింగ్ కోసం సంప్రదించండి అశోక్ మాస్టర్స్ ట్యుటోరియల్స్ సూర్యాపేట