ఫలించిన మందకృష్ణ మాదిగ పోరాటం...మేడి కృష్ణ మాదిగ

Aug 1, 2024 - 19:56
Aug 1, 2024 - 20:36
 0  24
ఫలించిన మందకృష్ణ మాదిగ పోరాటం...మేడి కృష్ణ మాదిగ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ కృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే వర్గీకరణ కల సాకారమైంది: ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ ఆత్మకూర్ ఎస్ మూడు దశాబ్దాల కల యస్.సి. వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు ద్వారా నేడు నెరవేరిందంటే మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే అని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అన్నారు. భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ జీ సహకారం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక మంది నాయకుల మద్దతు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తల కృషి ఫలితంగానే గురువారం జమందకృష్ణ మాదిగ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేయడం వర్గీకరణ తీర్పు వెలువడిందని, ముప్పయేండ్ల కల సాకారం కావడం హర్షణీయమన్నారు. ఎందరో మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు ప్రాణత్యాగాలు చేశారని, భవిష్యత్తు బిడ్డల కోసం ఎందరో ఈ పోరాటంలో జీవితాలను త్యాగం చేశారని వారందరికీ ఈ తీర్పు అంకితమని అన్నారు. వర్గీకరణ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కనుకోట్ల వెంకన్న మాదిగ ములకలపల్లి మల్లేష్ మాదిగ కోడి రవి మాదిగ తిప్పర్తి గంగరాజు మాదిగ తిప్పర్తి బిక్షం మాదిగ ములకలపల్లి మధు మాదిగ పాల్వాయి వెంకటేష్ మాదిగ కోడి వెంకటయ్య మాదిగ తిప్పర్తి అరుణ్ తేజ్ మాదిగ