గట్టుసింగారం గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

అడ్డగూడూరు 06 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బాలల పరిరక్షణ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం బాల్య వివాహాలను అరికట్టడం బాల బాలికల హక్కుల పరిరక్షణ కోసం ఈ యొక్క కమిటీ పని చేస్తుందని అంగన్వాడి ఉపాధ్యాయురాలు కమిటీ యొక్క కన్వీనర్ ఈదుల స్వరూప తెలియజేశారు.బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు వై.ప్రేమలత(చైర్మన్)స్పెషల్ ఆఫీసర్ డి.స్వరూప (కన్వీనర్) అంగన్వాడి ఉపాధ్యాయురాలు యం.మౌనిక(హెల్త్ డిపార్ట్మెంట్)
డి.ప్రియాంక(పాఠశాల ఉపాధ్యాయురాలు)
టి.పూజిత(బాలిక తల్లి)
సిహెచ్.శివరాజ్(యువజన సంఘం నేత)రజనీకాంత్(గ్రామ పోలీసు అధికారి)సిహెచ్. నవీన్(గ్రామ కార్యదర్శి)S.శోభ (ఎస్ఎంసి చైర్మన్)
ఎ.శంకరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.