**క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన""డాక్టర్ తుమ్మల యుగంధర్*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఖమ్మం టౌన్ లోని సర్దార్ పటేల్ స్టేడియం లో జరిగే అగ్రీ ఇన్పుట్ డీలర్స్ & ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ మరియు నగర మేయర్ పునుకోల్లు నీరజ మరియు కమిటీ సభ్యులు, నగర యువజన నాయకులు పాల్గొన్నారు