క్యాలెండర్ ఆవిష్కరణ""నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ గారితో

Jan 13, 2026 - 11:26
Jan 13, 2026 - 11:30
 0  14
క్యాలెండర్ ఆవిష్కరణ""నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ గారితో

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: నల్గొండ గౌరవ కలెక్టర్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా, ప్రముఖ కంపెనీ అయిన సిండస్ (SINDUS) నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సెక్యూరిటీ సర్వీస్ విభాగంలో ఎన్నో ప్రత్యేక సేవలు అందిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు:

బి. చంద్రశేఖర్ (జిల్లా కలెక్టర్)

అశోక్ రెడ్డి (ఆర్డీఓ - RDO)

భిక్షపతి (డీఈఓ - DEO)

మోతీలాల్ (ఏఓ - AO)

కంచనపల్లి శివప్రసాద్ (సిండస్ కంపెనీ ఎండీ - MD,

దీక్షిత్. 

వీరందరి సమక్షంలో సిండస్ కంపెనీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State