కేసీఆర్ సూచనతో కాలువలో నీళ్లు వదిలిన నీటి పారుదల శాఖ అధికారులు
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కోట్యాల, అల్లీ నగర్, అడవి మజీద్, క్షీర సాగర్, జప్తి సింగాయపల్లి వరకు కాలువలో నీటిని విడుదల చేయక పంటలు ఎండిపోతున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి దృష్టికి తెచ్చిన రైతులు
అంజిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు, నీటి పారుదల శాఖ అధికారులకు ఫోన్ చేసి, నీరు విడుదల చేయాలని కేసీఆర్ చేసిన సూచన మేరకు నీరు విడుదల చేసిన అధికారులు