మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ లీకేజ్.

Jul 10, 2026 - 13:32
Jul 10, 2026 - 23:57
 0  98
మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ లీకేజ్.
మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ లీకేజ్.

చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మిషన్ భగీరథ అధికారులు.

ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు బాటసారులు.

జోగులాంబ గద్వాల 10 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- ఇటిక్యాల . మండలం పరిధిలోని షాబాద్ గ్రామ సమీపంలోని షాబాద్ ఉదండాపురం రోడ్డు వెంబడి మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్ లీకేజ్ అయ్యి మంచినీరు వృధాగా  గత వారం నుంచి మిషన్ భగీరథ నీళ్లు వృధా గా రోడ్డు వెంబడ పోతున్న కూడా సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.? ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ లీకేజ్ పనులను పూర్తి చేయాలని  గ్రామస్తులు కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State