ములుగులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని విజయవంతం చేయగలరు 

Apr 10, 2026 - 16:17
 0  1
ములుగులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని విజయవంతం చేయగలరు 

ముఖ్య అతిథిలుగా విచ్చేస్తున్న టిపిసిసి అధ్యక్షులు-బొమ్మ.మహేష్ కుమార్ గౌడ్ కి ఘన స్వాగతం పలికాలి

గంగారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజానీకం కదలిరావాలి

రేపు అనగా///11/04/2026,శనివారంనాడు ములుగు జిల్లాకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రథసారథి,టీపీసీసీ అధ్యక్షులు-బొమ్మ.మహేశ్ కుమార్ గౌడ్ గారు విచ్చేస్తున్న సందర్భంగా ఉదయం 9:00 గం.లకు ""గట్టమ్మతల్లి దేవాలయం నుంచి DLR ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ""ని విజయవంతం చేసి, అనంతరం సభను వియవంతం చేయటానికై గంగారం మండలంలోని అన్ని గ్రామంలో గ్రామకమిటీ అధ్యక్షులు, అధ్యక్షురాళ్లు, సర్పంచ్ లు, ఉప-సర్పంచ్ లు,సీనియర్ నాయకులు,జిల్లా మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,అనుభందసంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల సోదరీమణులు, ప్రజాప్రతినిధులు మరియు తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన.      
              మీ 
గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333