కామ్రేడ్ దూబని లింగయ్య మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు.... రణపంగ కృష్ణ

Jan 26, 2025 - 21:53
Jan 27, 2025 - 19:00
 0  2
కామ్రేడ్ దూబని లింగయ్య మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు.... రణపంగ కృష్ణ

కామ్రేడ్ దూబని లింగయ్య మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు.... రణపంగ కృష్ణ

 తెలంగాణ వార్త: పెన్ పహాడ్ మండల పరిధిలోని అన్నారం గ్రామం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కష్టజీవుల ముద్దుబిడ్డ కామ్రేడ్ దూబని లింగయ్య ఆదివారం అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన మృతి దేవానికి ఎర్రజెండా కప్పి పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగకృష్ణ. జిపి వర్కర్స్ రాష్ట్ర కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీనివాస్ .సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి ఐ యితబోయిన సత్యం వెంకన్న. నకరికంటి నరసయ్య .వీరస్వామి. పద్మ .ఉదయశ్రీ. వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State