ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై నేడు సుప్రీం తీర్పు

Aug 1, 2024 - 20:19
 0  3
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై నేడు సుప్రీం తీర్పు

షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగతుల్లో ఉప వర్గీకరణ అనుమతించదగినదేనా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పబోతున్నది. 3 రోజులపాటు వాదనలను విన్న తర్వాత తీర్పును ఫిబ్రవరి 8న వాయిదా చేసిన సంగతి తెలిసిందే. స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ vs దవిందర్‌ సింగ్‌ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి 2020లో నివేదించింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333