గట్టుసింగారం గ్రామంలో అత్యుత్తమ మార్కుల సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు సన్మాన కార్యక్రమం

Jun 4, 2025 - 19:00
 0  118
గట్టుసింగారం గ్రామంలో అత్యుత్తమ మార్కుల సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు సన్మాన కార్యక్రమం

అడ్డగూడూరు 04 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో 2024–2025 సంవత్సరంలో ఇంటర్ మరియు టెన్త్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి విద్యార్థులకు గ్రామ పెద్దలచే సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క భవిష్యత్ కార్యాచరణ పై సుదీర్ఘమైన చర్చలు సంభాషణలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్ది సత్తయ్య, మాజీ వార్డ్ నెంబర్ చెరుకు నరసింహ,ఆశా వర్కర్లు దుర్గమ్మ , మదనమ్మ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్తా అంజయ్య,నల్లవెల్లి వీరయ్య,చెరుకు లచ్చయ్య,ఈదుల రాములు,భూపతి నరసింహ,  టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ మార్త  ప్రశాంత్,యువకులు నల్లబెల్లి వినయ్,జిల్లా రాకేష్,చెరుకు లక్ష్మి,సాయి బోయినపల్లి అఖిల్,ఇరుగు సుమన్,బోడ యుగంధర్,చిప్పలపల్లి శంకర్,అల్వాల వంశి,నల్లవెల్లి సాయి కుమార్,మొలుగురు వినయ్,తీగల చక్రి,జిల్లా సంతోష్,జిల్లా ముఖేష్,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333