ఎరుకల కులస్తుల సమస్యల పరిష్కారం.....

కోసం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్........
ఎరుకల కులస్తుల సమస్యలు పరిష్కరించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎరుకల కులస్తుల కోసం ఎటువంటి బ్యాంకు లింకేజీ లేకుండా రుణాలు అందజేయాలని, ఎరుకల యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ కోరారు....