ఇందిరమ్మ మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక
జోగులాంబ గద్వాల 24 నవంబర్ 2008 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. మండలం పరిధిలోని చాగాపురం గ్రామపంచాయతీ ఆవరణ నందు తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం కానుకగా చీరల పంపిణీ ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు చీరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవికుమార్ పంచాయత్ కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు ఉన్నారు.