ఆర్డీఎస్ రైతులు అధైర్య పడకండి

Jan 15, 2025 - 19:59
 0  4
ఆర్డీఎస్ రైతులు అధైర్య పడకండి

తెలంగాణ ప్రాంతానికి చేరుకున్న ఆర్డీఎస్ నీరు మరో రెండు రోజుల్లో తుమ్మిల లిఫ్ట్ ద్వారా రైతులకు నీరు అందుతాయి అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ తెలంగాణ సరిహద్దు అయిజ మండలం, సింధనూర్ గ్రామం వద్ద RDS D-12A వద్ద బుధవారం 4 అడుగుల పైనే పారుతున్న యాసంగి సాగునీరు. సాయంత్రానికి D-20 ఉప్పల వరకు చేరే అవకాశం ఉంది. KC కెనాల్ కు పెట్టిన 2.5 ఇండెంట్ నీరు శుక్ర, శని వారాలు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా రైతులకు అందే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333