ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ లను పూర్తి చేయండి:- ప్రోగ్రామ్ ఆఫీసర్.. డాక్టర్ జి రాజు
జోగులాంబ గద్వాల 16 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా ఈరోజు ఆఫీస్ నందు Mch సెంటర్ సిబ్బందికి ఆశా కార్యకర్తల కు ABHA ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్..లపై ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు రివ్యూ తీసున్నారు ప్రతి ఆశా కార్యకర్త పరిధిలో ఉన్న... నెల నెల బీపీ షుగర్ వారికి ఫాలో అప్స్ .. మరియు కొత్త వారిని గవర్నమెంట్ నందు మరియు ప్రైవేటు నందు గుర్తించాలని తద్వారా మన పర్సంటేజీలు పెరుగుతాయని తెలిపారు... అదేవిధంగా బిపి షుగర్ వారికి ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసిన తర్వాతనే మందులు పంపిణీ చేయాలని తెలిపారు . అదేవిధంగా .. ... Palliative Care, Elderly Care, Ncd Clinic..Mental Health .. ఇవన్నీ కూడా జిల్లాస్పత్రిలో మీ పరిధిలో ఉన్న వారికి తెలియజేసి ఉపయోగించుకునే విధంగా చేయాలని తెలిపారు...
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్..శ్యామ్ సుందర్ , మక్సూద్ , హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి, Anms గ్రేస్, లక్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు...