అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....

Jun 30, 2024 - 21:56
Jun 30, 2024 - 21:59
 0  16
 అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....

జోగులాంబ గద్వాల 30 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అలంపూర్. తేదీ: 01.07.2024 సోమవారం నాడు 132KV అలంపూర్ సబ్-స్టేషన్ నుండి వచ్చే 33KV ఉండవెల్లి ఫీడర్ పరిధిలోని 33/11KV ఇటిక్యాల సబ్-స్టేషన్ కు వెళ్లే 33KV టాపింగ్ లైన్లో AB స్విచ్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. కావున 33/11KV ఇటిక్యాల సబ్ స్టేషన్ కు ఉదయం 08:00 నుండి 11:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది.  కావున ఇటిక్యాల సబ్ స్టేషన్ పరిధి లోని ఆయా గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున విద్యుత్ వినియోగదారులందరూ పైవిషయాన్ని గమనించి సహకరించగలని. సయ్యద్ చిన్న మఖ్బుల్, ADE/అలంపూర్, G. వెంకటేశ్వర్ రావ్, AE/ఎర్రవల్లి. తెలియజేశారు .

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State