ఉద్యోగ విరమణ సన్మాన మహా ఉత్సవ కార్యక్రమ.
జోగులాంబ గద్వాల 30 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల . తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గద్వాల ఆర్టీసీ డిపో ఆవరణ నందు పదవి విరమణ చేసినవారికి శాలువాతో వారికి గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ మంజుల సిబ్బందికి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
పదవి విరమణ మహా ఉత్సవ కార్యక్రమం లో వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉద్యోగుల వారి పిల్లలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. బహుమతులు. 1 స్వాతి రాజేశ్వరి e.no. 151509 కండక్టర్, 2 నేహా తబ్బు సం do శౌక త్అలీ e.no. 280781 కండక్టర్. 3 మధురిమ డాటర్ ఆఫ్ రవికుమార్. e.no. 152500. డ్రైవర్ వీరికి బహుమతులు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉద్యోగులకు మే నెలకు 2024 సంబంధించిన కండక్టర్ మరియు డ్రైవర్లకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.