అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఈ నెల 19 నుంచి 23 వ తేదీ వరకు ఘనంగా అమ్మవారి వేడుకలు
23 వ తేదీ వసంత పంచమి సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనము ,అభిషేకం కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 17 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కి శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఈఓ దీప్తి మరియు ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ తదితర పురోహితులు సంపత్ కుమార్ ని వేద మంత్రాల నడుమ ఆశీర్వదించి ఆహ్వానం పలకడం జరిగింది..