అడ్డగూడూరు తాసిల్దార్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుక 

Aug 15, 2024 - 19:21
 0  51

తాసిల్దార్ శేషగిరిరావు 
అడ్డగూడూరు 15 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శేషగిరిరావు జాతీయ పతాకం జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది మండల కేంద్రం పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం ప్రారంభించిన తర్వాత వివిధ పార్టీల నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు. స్కూల్ విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు ఎమ్మార్వో అందజేయడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333