హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. 

Aug 29, 2024 - 18:33
 0  2
హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. 

కొందరు అధికారులు డబ్బులు డిమాండ్‌ చేసినట్టు తమ దృష్టికి వచ్చింది..  అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం..  అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ, విజిలెన్స్‌ ఫోకస్‌ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333