**స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న""మంత్రి తుమ్మల*

జమలాపురం: ఈరోజు ఎర్రుపాలెం మండలం జమలాపురం క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వకుళ మాత కళ్యాణ మండపంలో స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు