వడ్డేపల్లి మండల స్థాయి SGF క్రీడా టోర్నమెంట్ పోటీలకు హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Sep 2, 2025 - 19:13
Sep 2, 2025 - 19:31
 0  14

 జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు జరిగిన వడ్డేపల్లి మండల స్థాయి SGF క్రీడా టోర్నమెంట్ గర్ల్స్ & బాయ్స్ ప్రారంభ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేహాజరై కబడ్డీ పోటీలలో రెండు టీమ్ లకు టాస్ ఎగరటం జరిగింది .ఉపాధ్యాయులు సన్మానించడం జరిగినది._

◆ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

● కబడ్డీ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి అని తెలిపారు.
 
◆ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,ఉపాధ్యాయులు,PET  లు,విద్యార్థులు , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333