యూరియా కొరకు క్యూ లైన్ లో నిలబడిన మహిళలు

Sep 12, 2025 - 22:09
 0  4
యూరియా కొరకు క్యూ లైన్ లో నిలబడిన మహిళలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఏపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్ర వద్ద గురువారం రాత్రి నుంచి యూరియా కోసం పడిగపులు కాస్తున్న రైతులు. శుక్రవారం తెల్లవారుజామున యూరియా కేంద్రానికి చేరడంతో రైతులు రద్దీ మరింతగా పెరిగింది. నెలరోజుల నుంచి అన్ని పనులు మానుకొని మహిళలు యూరియా కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది