మృత్యురాలు కుటుంబాని పరామర్శించిన ఎల్లేని సుధాకరావు

Sep 16, 2025 - 18:27
 0  17
మృత్యురాలు కుటుంబాని పరామర్శించిన ఎల్లేని సుధాకరావు

కొల్లాపూర్ నియోజక వర్గ బిజెపి పార్టీ ఇన్చార్జ్ ఎల్లేని సుధాకరావు

 నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి 
  బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య

 చిన్నంబావి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు బొగ్గు కురుమయ్య 

 చిన్నంబావి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త :  చిన్నంబావి మండల పరిధిలోని చిన్నంబావి మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో చిన్నదగడ గ్రామంలో బిజెపి కార్యకర్త భగవంతు గారి తల్లి బిచ్చమ్మ గత వారం రోజుల కిందట మరణించిన సంగతి మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఈ విషయము తెలుసుకొని కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు కు తెలియజేసిన వెంటనే ఆ గ్రామానికి వచ్చి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబం బిజెపి పార్టీకి ఎనలేని కృషి చేసి అన్నారు. కుటుంబంలోనీ మహిళా మోర్చా సభ్యురాలు రాధమ్మ గారు పార్టీకి అందించిన సేవలను మెచ్చుకొని బిజెపి పార్టీ కి ఇలాంటి వ్యక్తులు కావాలనీ, పార్టీకి పనిచేసే వారికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎల్ల వేళలా బిజెపి పార్టీ వారికి వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఆర్థిక సాయం అందించిన కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చిన్నదగడ వెంకటస్వామి, డి. వెంకటయ్య, మీనిగా బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333