సభను విజయవంతం చేయండి మహేష్ యాదవ్

తిరుమలగిరి 13 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని తిరుమలగిరి మండలం తొండ గ్రామ యూత్ అధ్యక్షులు మహేష్ యాదవ్ కొరరూ పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సభకు . తిరుమలగిరి మండల నుండి 10వేల నుండి 15వేల మందితో తరలివచ్చి సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు