**రేపటి బంద్ లో టిడిపి శ్రేణులు పాల్గొని""బంద్ ను జయప్రదం చేయండి*

*రేపటి* *బంద్* *లో* *టీడీపీ* *శ్రేణులు* *పాల్గొని* *బంద్* *ను* *జయప్రదం* *చేయండి*
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ తలపెట్టిన రేపటి (18/10/25) బంద్ కు టీడీపీ శ్రేణులు మద్దతిస్తూ బంద్ ను జయప్రదం చేయాలని టీడీపీ పిలుపు నిస్తున్నది
డాక్టర్ వాసిరెడ్డి రామనాధం
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్