మిషన్ ఆత్మ నిరార్భరత ఇన్ పల్సస్ కార్యక్రమం. 

Sep 17, 2026 - 19:16
 0  0
మిషన్ ఆత్మ నిరార్భరత ఇన్ పల్సస్ కార్యక్రమం. 

జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం లోని ఉదండాపురం  గ్రామ రైతు వేదిక నందు ఏ ఈ ఓ ఆధ్వర్యంలో మిషన్ ఆత్మ నిర్భారత ఇన్ పల్సెస్ కార్యక్రమం లో రైతులు కు ఉదండాపురం  గ్రామంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏఓ, రవికుమార్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మండలం లో కంది విత్తనాలు సబ్సిడీ పై పంపిణీ చేయడం జరిగింది. మరియు మినుములు అందుబాటులో ఉన్నాయని గ్రామంలోని రైతులకు తెలియజేశారు.  రైతులు పంట మార్పిడి చేయవలసిన అవసరం ఉందని రైతులకు ఆవాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఏవో రవికుమార్  వ్యవసాయ విస్తరణ అధికారి జెన్నిఫర్, సర్పంచ్ , ఉప సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333