ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Oct 17, 2025 - 21:50
 0  298
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

1970 నుండి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన

1800 కోట్లు రూపాయలతో తుంగతుర్తి అభివృద్ధి

తుంగతుర్తి నియోజకవర్గం ముందు వరసలో నిలబెడతా

20 ఎకరాల 18 గుంటలలో విస్తీర్ణం

200 కోట్ల తో నిర్మాణం

విద్యాలయం ఒక దేవాలయం

ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు

త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్నాయి

తిరుమలగిరి 18 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొండ గ్రామంలో 200 కోట్లతో ఇంటి గ్రేటర్ స్కూల్ ను మంజూరు చేయించాన ని చెప్పారు గత కొంతకాలంగా ఏ ప్రభుత్వం ఏ పాలకవర్గాలు చేయు విధంగా తాను తిరుమలగిరి మండల అభివృద్ధికి నిరంతర కురిచేస్తునాన్నని చెప్పారు తెలంగాణ ఉద్యమ పి సమయంలో తనకు తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలు పూర్తిగా సహకారం అందించారని తాను గడపగడప పల్లె పల్లెకు తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలను మమేకం చేసి ఉద్యమం నిర్వహించాన నీ చెప్పారు గత గత రెండు పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని ప్రాంతాలు ఏలిన బిఆర్ఎస్ నాయకుల ను ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టారని అన్నారు తాను తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి ఫలితంగానే ఎన్నికల్లో పోటీ చేయగానే ప్రజలందరూ తనపై అభిమానంతోని 50 వేల పై చిలుకు ఓట్లతో తనను గెలిపించారని ఆయన చెప్పారు ఈ ప్రాంత ప్రజలను ఏనాడు మర్చిపోనని అన్నారు బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు అత్యధికంగా నిధులను మంజూరు చేయించి నియోజక వర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నాననీ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు తో పాటు ప్రాంత అభివృద్ధితో పాటు పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ సన్నబియ్యం సబ్సిడీ గ్యాస్ తోపాటు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఆయన అన్నారు ఈరోజు దేశంలో ఎక్కడ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియాని పంపిణీ చేస్తున్నా మణిచెప్పారు, 1800 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు అలాగే అడ్డగూడూరు ప్రాంతంలో పారిశ్రామిక కారిడారును ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు  ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిచంద్ర ప్రసాద్ ఎంపీడీవో లాజర్ మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ , మార్కెెట్ యార్డ్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ జమ్మిలాల్ సుంకరి జనార్ధన్ కందుకూరి లక్ష్మయ్య ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి