శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది కలెక్టర్ కు ఫిర్యాదు.

May 19, 2025 - 20:53
 0  3
శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది కలెక్టర్ కు ఫిర్యాదు.

జోగులాంబ గద్వాల 19 మే 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల  శ్రీ చైతన్య హైస్కూల్ సిబ్బంది, 2025 ఏప్రిల్ నెల జీతం ఇవ్వకుండా సిబ్బందినీ  వేధిస్తున్న   శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకుని సిబ్బందికి తగ్గిన  న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   శ్రీ చైతన్య హైస్కూల్, గద్వాల్ బ్రాంచ్‌లో. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై "టాక్సిక్ వర్క్ కల్చర్ మరియు అడ్మిషన్ ఒత్తిడి మరియు ఆదివారాలు ప్రభుత్వ సెలవులు కూడా  పన్ని చేయించుకొని నేటి వరకు   శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం మరియు AGM భాస్కర్ రెడ్డి   సిబ్బందిపై అసభ్యకరమైన దుర్భాషలాడి  2024-2025 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన   జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించి  వీలైనంత త్వరగా జీతాన్ని విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నేడు జరిగిన ప్రజా వాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333