శిక్షణ తరగతులు జయప్రదం చేయాలి.... నందిగామ సైదులు

Jun 27, 2024 - 17:46
Jun 27, 2024 - 19:17
 0  4
శిక్షణ తరగతులు జయప్రదం చేయాలి.... నందిగామ సైదులు

మునగాల 27 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :-  సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 30వ , జులై 1 తేదీల్లో జరుగుతున్న కెవిపిఎస్ జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని k.v.p.s జిల్లా ఉపాధ్యక్షులు అన్నారు ఈ సందర్భంగా.మునగాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద  శిక్షణ తరగతులకు సంబంధించిన   కరపత్రం విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వెంకన్న, శ్రీను పరశురాములు ,చిరంజీవి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు..

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State