పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం

కమతం మల్లికార్జున డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్.

Jun 27, 2024 - 19:31
Jun 27, 2024 - 20:15
 0  11

జోగులాంబ గద్వాల 27 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలో ని గద్వాల రూలర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ , కేస్ ఈవెంట్ హాల్ నందు గద్వాల డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప ఆధ్వర్యంలో.... పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  శాలువాతో కమతం మల్లికార్జున, ను శాలువాతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప సన్మానించడం జరిగింది.  అనంతరం డిప్యూటీ డిఎంహెచ్వో మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య  సిబ్బంది వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State