వెల్మజాల గ్రామంలో లూయిస్ బ్రెయిన్ జన్మదిన వేడుకలు

Jan 5, 2025 - 23:35
Jan 5, 2025 - 23:50
 0  12
వెల్మజాల గ్రామంలో లూయిస్ బ్రెయిన్ జన్మదిన వేడుకలు

గుండాల 04 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- గుండాల మండలం కేంద్రంలో అందులు చదవడానికి రాయడానికి లిపిని రూపొందించిన బ్రేయిల్ పితామహుడు లూయిస్ బ్రేయిల్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచం బ్రేయిల్ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా హెల్పింగ్ సోసైటీ అధ్యక్షులు సింగారం రమేష్ వెల్మజాల గ్రామ వికలాంగుల అధ్యక్షులు సంగి వెంకటేయ్య, సోషల్ మీడియా అధ్యక్షులు కచ్చిగాళ్ల మధు, గురుకు ప్రమోద్, బాలపెంటెయ్య, సత్తాయ్య, బాలరాజు, బాలయ్య, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.